India vs Australia 3rd Test: A day after the conclusion of the third Test, Australian opener David Warner apologised to Indian players for the unruly behaviour shown by a section of the crowd at Sydney Cricket Stadium
#INDVSAUS3rdTest
#DavidWarnerapologisesTeamIndia
#MohammadSiraj
#hanumavihari
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#SydneyCricketStadium
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. సిరాజ్ పట్ల తమ దేశ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తారని తాను ఏ మాత్రం ఊహించలేదన్నాడు. వారి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని, భవిష్యత్తులో ఆసీస్ అభిమానులు మంచిగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. జాత్యహంకార చర్యలు ఏ మాత్రం ఆమోదనీయం కాదన్నాడు. ఇవి ఎక్కడైనా, ఎప్పుడైనా సహించరానివిగా పేర్కొన్నాడు.